హైదరాబాద్: 28°C
వార్తలు

బస్సు దిగి ఆకాశవాణిలోకి వెళ్లిన రాహుల్, ప్రియాంక

ఢిల్లీలో జరుగుతున్న నిరసనల్లో భాగంగా కాంగ్రెస్ అగ్రనేతలైన రాహుల్, ప్రియాంకను అరెస్ట్ చేసి బస్సులోకి తరలించిన విషయం తెలిసిందే. అయితే ఆ బస్సును ముందుకు కదలకుండా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో రాహుల్, ప్రియాంక బస్సు దిగి ఆకాశావాణిలోకి వెళ్లారు. అక్కడి నుంచి నిర్వాచన్ సదన్ వద్దకు వెళ్లేందుకు యత్నించగా.. వారిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.