ఈసీ కార్యాలయం వద్ద నిరసనకు దిగిన కాంగ్రెస్ నేతలను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలైన రాహుల్, ప్రియాంక, ఆ పార్టీ ప్రధాని కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు పలువురు విపక్ష నేతలను అరెస్ట్ చేసి బస్సుల్లో పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంపీలు నినాదాలు చేశారు.
వార్తలు
ఢిల్లీలో నిరసన.. రాహుల్ అరెస్ట్


