ఈసీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న విపక్ష ఎంపీలను బారికేడ్లు అడ్డంపెట్టి ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బారికేడ్ల పైకి ఎక్కి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిరసన తెలిపారు. అనంతరం జాతీయ జెండాను చేతపట్టి ఎగురవేశారు. ఈ సందర్భంగా సీఈసీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.
వార్తలు
బారికేడ్లు ఎక్కి రాహుల్ గాంధీ నిరసన


