చెన్నై పోర్టులో భారీగా చైనా బాణసంచాను DRI అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బాణాసంచా విలువ రూ.12 కోట్ల ఉంటుందని అధికారులు తెలిపారు. స్టేషనరీ, మెడికల్ గ్లౌజులు, పాస్టిక్ క్లిప్స్ పేరుతో అక్రమంగా వీటిని దిగుమతి చేసుకున్నట్లు గుర్తించారు. వ్యాపారులు వీటిని వార్డ్ రోబ్స్, ఇతర వస్తువులు అని తప్పుడు డిక్లరేషన్‌తో తరలిస్తున్నట్లు చెప్పారు.
వార్తలు
చెన్నై పోర్టులో చైనా బాణసంచా పట్టివేత


