హైదరాబాద్: 28°C
వార్తలు

అసోంలో స్పల్ప భూకంపం

అసోం నాగావో జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 33 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు చెప్పారు. ఈ భూకుదుపుల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదని తెలిపారు.