ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈసీ కార్యాలయం వద్దకు వెళ్తున్న విపక్ష ఎంపీలను ఆకాశవాణి భవన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ఖర్గే, ప్రియాంక, ఇతర ఎంపీలు నిరసన చేపట్టారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీఈసీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
వార్తలు
విపక్ష ఎంపీల నిరసన.. ఢిల్లీలో హైటెన్షన్


