హైదరాబాద్: 28°C
వార్తలు

రైలు టికెట్ బుకింగ్.. ఈ రూల్ తెలుసా?

రైలు ప్రయాణానికి టికెట్ బుక్ చేసేటప్పుడు వెయిటింగ్ లిస్ట్ రావడం సాధారణం. అయితే, రిజర్వేషన్ చార్ట్ సిద్ధమైన తర్వాత కూడా ఖాళీగా ఉన్న సీట్లు లేదా బెర్త్‌లను బుక్ చేసుకునే అవకాశం ఉంది. కరెంట్ బుకింగ్ ద్వారా ఈ ఛాన్స్ వినియోగించుకోవచ్చు. కరెంట్ బుకింగ్ కింద ధ్రువీకరించబడిన ఇ-టికెట్లు మాత్రమే బుక్ చేసుకోవచ్చు. సీటు లేదా బెర్త్ అందుబాటులో ఉంటే దానిని ప్రయాణికుడికి కేటాయిస్తారు.