హైదరాబాద్: 28°C
వార్తలు

షిప్ యార్డ్ కొత్త స్లిప్ వేను ప్రారంభించిన కేంద్రమంత్రి

ఏపీ విశాఖ హిందూస్థాన్ షిప్ యార్డ్ కొత్త స్లిప్ వేను కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. షిప్‌యార్డ్‌లో నౌకల నిర్మాణ సామర్థ్యాన్ని మరింత పెంచేలా కొత్త స్లిప్ వే దోహదపడుతుంది. అత్యంత భారీ నౌకల నిర్మాణానికి అనుకూలంగా దీనిని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా హిందూస్థాన్ షిప్ యార్డు సీఎండీ మాట్లాడుతూ.. మారుతున్న అవసరాల మేరకు విస్తృతపరుస్తున్నట్లు చెప్పారు.