ఢిల్లీలో ఇండీ కూటమి ఎంపీల ర్యాలీ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నిర్వాచన్ సదన్‌కు వెళ్లే అన్ని మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. పార్లమెంటుకు వెళ్లే అన్ని మార్గాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అలాగే పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు, మొబైల్ డేటా సేవలను నిలిపివేశారు.
వార్తలు
విపక్ష ఎంపీల నిరసన.. ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు


