హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణం

సుప్రీంకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు నియామకమయ్యారు. ఈ మేరకు మధ్యాహ్నం 3.30 గంటలకు ముగ్గురు జడ్జిలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్డు కొలీజియం సిఫారసు మేరకు నియామక ఉత్తర్వులను కేంద్రం జారీ చేసింది. జస్టిస్ సునీత అగర్వాల్, జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయతో సీజేఐ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.