హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీకి రాష్ట్ర మంత్రుల బృందం

AP: స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ శుక్రవారం విచారణకు రానుంది. అలాగే ఎన్నికల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్ల పెంపుపైనా పిటిషన్లపై విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర నుంచి ముగ్గురు మంత్రుల బృందం ఢిల్లీ వెళ్లనుంది. సీనియర్ న్యాయవాదులతో మంత్రులు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్​, పార్థసారథి భేటీకానున్నారు. మధ్యాహ్నం వారు ఢిల్లీ చేరుకోనున్నారు.