TG: రాష్ట్రంలో ట్రూ-అప్ ఛార్జీల వసూలు నవంబర్ కరెంటు బిల్లు నుంచే ప్రారంభం కానుంది. 2022-23, 2023-24లో వాడిన యూనిట్ల లెక్కన నవంబర్ బిల్లులో యూనిట్‌కు 30 పైసలు, డిసెంబర్ నుంచి 50 పైసలు అదనంగా వసూలు చేస్తారు. దక్షిణ డిస్కం పరిధిలో 29 నెలలు, ఉత్తర డిస్కం పరిధిలో 26 నెలల పాటు ఈ వసూళ్లు కొనసాగుతాయి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ERC ఈ మేరకు డిస్కంలకు ఆదేశాలు జారీ చేసింది.
వార్తలు
నవంబర్ బిల్లు నుంచే ట్రూ-అప్ వడ్డింపులు


