ఆసుపత్రుల స్వాధీనానికి విదేశీ సంస్థలు భారీగా వెచ్చిస్తున్నాయి. కార్యకలాపాలు మొదలయ్యాక నిరంతర ఆదాయం రావడం వీరిని ఆకర్షిస్తోంది. చిన్న, మధ్య తరహా ఆసుపత్రులను ఏకీకృతం చేస్తున్నాయి. 2017లో మణిపాల్‌లో పెట్టుబడి పెట్టిన టెమాసెక్‌కు ఐపీఓలో పది రెట్ల లాభం వచ్చింది. 2021 నాటికి 600 ప్రాజెక్టులకు రూ.3లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమని, 2026-27కి ఆదాయం 15% పెరుగుతుందని అంచనా.
వార్తలు
రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆస్కారం!


