దేశీయ ఆసుపత్రుల్లోకి విదేశీ ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. TPG, జనరల్ అట్లాంటిక్, బ్లాక్‌స్టోన్, KKR వంటి సంస్థలు 5 ఏళ్లలో సుమారు రూ.96,200 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. ఈ నిధులతో ఆసుపత్రుల విస్తరణ, సాంకేతికత సమకూరుతున్నప్పటికీ.. చికిత్సా వ్యయాలు తడిసి మోపెడవుతున్నాయి. వైద్య ద్రవ్యోల్బణం ఏటా 13 శాతానికి చేరిందని పార్లమెంటరీ ప్యానెల్ తెలిపింది.
వార్తలు
ప్రైవేట్ సంస్థల ఎంట్రీ.. సామాన్యుడికి వైద్యం దూరం!


