దేశవ్యాప్తంగా 6 స్థానాలకు ఉప ఎన్నికలు ప్రారంభమయ్యాయి. తమిళనాడులోని మదురాంతకం, ధారాపురం, బెంగాల్‌లోని నందిగ్రామ్, రేజీనగర్, పుదుచ్చేరిలోని తట్టాంచావడి అసెంబ్లీ స్థానాలకు, అలాగే అసోంలోని నాగావ్ లోక్‌సభ స్థానానికి పోలింగ్ జరుగుతోంది. తమిళనాడులో TVK, బెంగాల్‌లో BJP ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత తొలి ఉప ఎన్నికలను ఎదుర్కొంటోన్నాయి. కాగా, సా.6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
వార్తలు
విజయ్, సువేందుకు తొలి పరీక్ష.. పోలింగ్ ప్రారంభం


