పలు రాష్ట్రాల్లో మానవహక్కుల కమిషన్లలో ఉన్న ఖాళీ పోస్టులపై, వాటి పనితీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్రానికి, జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు నోటీసులు జారీ చేసింది. అనేక రాష్ట్రాల్లో మానవ హక్కుల కమిషన్లలో ఛైర్మన్, సభ్యుల పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల బాధితులకు సరైన న్యాయం అందటం లేదని సుప్రీంకోర్టు, హైకోర్టుల రిటైర్డ్ జడ్డిల సంఘం పిటిషన్ దాఖలు చేసింది.
వార్తలు
NHRCలలో ఖాళీలు... కేంద్రానికి సుప్రీం నోటీసులు


