జమ్మూకశ్మీర్‌లో అక్రమంగా నివసిస్తున్నట్లు 150 మంది బంగ్లాదేశీయులను తిరిగి వారి స్వదేశానికి పంపే చర్యలు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా వీరిని ప్రత్యేక విమానంలో బెంగాల్‌కు తరలించారు. అక్కడి నుంచి వారిని బంగ్లాదేశ్‌కు పంపనున్నారు. జమ్మూకశ్మీర్‌లో మొత్తం 600 మంది బంగ్లాదేశీయులు అక్రమంగా నివసిస్తున్నట్లు గుర్తించారు. త్వరలో వీరందరినీ డిపోర్ట్ చేయనున్నారు.
వార్తలు
కశ్మీర్ నుంచి 150 మంది బంగ్లాదేశీయుల తరలింపు


