నిందితులకు తక్కువ ఐక్యూ లేదా మానసిక సమస్యలు ఉన్నప్పటికీ, ఆ కారణంతో విచారణ నుంచి మినహాయింపు ఇవ్వలేమని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. బీఎన్‌ఎస్ సెక్షన్ 368 ప్రకారం మానసిక పరిస్థితిని అంచనా వేసి విచారణపై నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. ఓ పోక్సో కేసులో దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ హైకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.
వార్తలు
కేరళం హైకోర్టు కీలక నిర్ణయం


