హైదరాబాద్: 28°C
వార్తలు

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కీలక భేటీ

AP: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ఉదయం 9:30 గంటలకు ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో భేటీ కానున్నారు. స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సమన్వయం, సీట్ల పంపకాలపై ఈ సమావేశంలో కీలక చర్చ జరగనుంది. బలం ఉన్న చోటే పోటీ చేయాలనే అంశంపై ఇరువురు నేతలు సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.