హైదరాబాద్: 28°C
వార్తలు

ఈరోజు బార్ల బంద్‌కు పిలుపు

TG: రాష్ట్రంలో ఇవాళ బార్ల బంద్‌కు రెస్టారెంట్, బార్ ఓనర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఎక్సైజ్ కమిషనర్‌తో చర్చలు విఫలం కావడంతో బంద్‌కు సిద్ధమయ్యారు. ప్రివిలేజ్ ట్యాక్స్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బార్ స్లాబ్ ప్రివిలేజ్ ఫీజును 8 శాతం నుంచి ఏకంగా 20 శాతానికి పెంచడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.