AP: స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ శ్రేణులు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలన్నారు. రిజర్వేషన్లపై న్యాయపరమైన పరిణామాలు కొనసాగుతున్నప్పటికీ, స్పష్టత వచ్చే వరకు సైలెంట్‌గా ఉండాల్సిన అవసరం లేదని ఆయన తేల్చిచెప్పారు.
వార్తలు
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలి'


