TG: రాష్ట్రంలో విద్యుత్ ట్రూ-అప్ ఛార్జీల వసూలుకు TSERC అనుమతించడంతో నవంబర్ 1 నుంచి కరెంట్ బిల్లులు పెరగనున్నాయి. నవంబర్‌లో యూనిట్‌కు 30 పైసలు, డిసెంబర్ నుంచి 50 పైసల చొప్పున వసూలు చేయనున్నారు. ఈ అదనపు భారం ఎస్పీడీసీఎల్ పరిధిలో 29 నెలలు, ఎన్పీడీసీఎల్ పరిధిలో 26 నెలల పాటు సామాన్యులపై ఆర్థిక భారంగా మారనుంది.
వార్తలు
భారీగా పెరగనున్న కరెంట్ ఛార్జీలు


