BPT: భట్టిప్రోలు సబ్‌స్టేషన్ పరిధిలోని 11కేవీ ఫీడర్ పై అత్యవసర మెయింటెనెన్స్ పనుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు ఏఈఈ ఎండీ నాగూర్ మీరా తెలిపారు. మంగళవారం ఉదయం 08:00 నుంచి మధ్యాహ్నం 02:00 గంటల వరకు భట్టిప్రోలు గ్రామ పరిధిలో పవర్ కట్ ఉంటుందన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని కోరారు.
వార్తలు
విద్యుత్ సరఫరాలో అంతరాయం


