W.G : భీమవరంలో బీజేపీ నిర్వహించిన 'జనతా వారధి' ప్రతినిధి బృందం, జిల్లాలో పెరుగుతున్న కాలుష్యం ప్రజారోగ్యంపై చూపుతున్న తీవ్ర ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కాలుష్యాన్ని అరికట్టాలని కోరుతూ కలెక్టర్ నాగరాణికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ముదునూరి నాగమణి, తోట గంగరాజు, ఇంజేటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు
వార్తలు
కాలుష్యంపై కలెక్టర్ నాగరాణికి 'జనతా వారధి' వినతి


