కృష్ణా: కంకిపాడు మండలం ఈడుపుగల్లు, గొడవర్రు, చలివేంద్రపాలెం, నెప్పల్లి గ్రామాల్లో రూ.2.15 కోట్ల నిధులతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అతిరకారంలోకి వచ్చిన రెండేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో రూపురేఖలు మార్చేలా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతుందని తెలిపారు.
వార్తలు
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే


