హైదరాబాద్: 28°C
వార్తలు

వీధి దీపాలపై కమిషనర్ కీలక సమీక్ష

RR: ఎల్బీనగర్ జోనల్ కార్యాలయంలో వీధి దీపాల వ్యవస్థ, టైమర్ల పనితీరుపై ఎంఎంసీ కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వెలుగుతున్న, వెలగని దీపాలు, కొత్త లైట్ల అవసరం, సిబ్బంది, మెటీరియల్ లభ్యత తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఆన్‌లైన్‌లో నమోదవుతున్న వీధి దీపాల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.