హైదరాబాద్: 28°C
వార్తలు

నెట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌కు ఎమ్మెల్యేకు ఆహ్వానం

ASF: అక్టోబర్ 10 నుంచి 12 వరకు 9వ సబ్ జూనియర్, జూనియర్ బాలికల రాష్ట్ర స్థాయి నెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ నిర్వహించనున్నారు. తెలంగాణ మోడల్ స్కూల్ వేదికగా జరిగే పోటీలకు ఎమ్మెల్యే కోవ లక్ష్మిని ఆహ్వానిస్తూ అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారిణులు ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి జట్లు పాల్గొంటాయని తెలిపారు.