NTR: నందిగామ జడ్పీహెచ్ స్కూల్ ఎస్ఎంసి ఎన్నికల ఏకగ్రీవాలపై విద్యాశాఖ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు సైదా అక్టోబర్ 5న డిమాండ్ చేశారు. ప్రధానోపాధ్యాయురాలు ఏకపక్షంగా ఛైర్మన్‌ను ఎన్నుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా మళ్లీ ఎన్నికలు జరపాలని అన్నారు.
వార్తలు
నందిగామ SMC ఎన్నికలపై బీజేపీ సైదా డిమాండ్


