హైదరాబాద్: 28°C
వార్తలు

బాలల హక్కుల పరిరక్షణపై అవగాహన

PLD: బాలల హక్కుల పరిరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని, పిల్లల ప్రవర్తనపై ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ అధికారి నాగమల్లేశ్వరి సూచించారు. ఎస్ఎస్ఎన్ కళాశాలలో జరిగిన అవగాహన సదస్సులో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. బాల్యవివాహాల నిర్మూలన, పోక్సో, విద్యాహక్కు చట్టాలపై వివరించారు.