W.G: మండల కేంద్రమైన ఉండిలో పట్టపగలే దొంగతనం జరగడంతో కలకలం రేగింది. ఉండి ఆకివీడు రోడ్‌లో జాతీయ రహదారి 165కి ఆనుకుని ఉన్న షాపు యజమాని కొనకళ్ళ విశ్వేశ్వరరావు, స్థానికులు అందించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం షాపు తెరచి రెండో షాపులో శుభ్రం చేసికుంటూ ఉండగా కోడిగుడ్ల షాపులో ఒకవ్యక్తి క్యాష్ కౌంటర్ నుంచి రూ.15 వేలు దర్జాగా దొంగిలించుకు పోయాడు.
వార్తలు
ఉండిలో పట్టపగలే దొంగతనం


