ఉత్తరప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికలకు సీట్ల పంపకాలపై కాంగ్రెస్‌తో కొనసాగుతున్న చర్చల నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీట్లపై డిమాండ్లను మీడియా ద్వారా వెల్లడించకుండా, నేరుగా ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లాలని కాంగ్రెస్‌కు సూచించారు. సీట్ల కంటే కూటమి విజయమే ముఖ్యమని అఖిలేశ్ ఇప్పటికే స్పష్టం చేశారు.
వార్తలు
మీడియా ద్వారా డిమాండ్లు వద్దు: ఎంపీ


