JGL: మల్యాల మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన బుర్ర నరేష్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం కుటుంబాన్ని పరామర్శించారు. రూ.20 వేల ఆర్థిక సాయం అందించారు. తండ్రిని కోల్పోయిన ముగ్గురు చిన్నారుల భవిష్యత్తుకు అండగా ఉంటానని అన్నారు.
వార్తలు
చిన్నారులకు అండగా ఎమ్మెల్యే


