హైదరాబాద్: 28°C
వార్తలు

మాళవిక సోయాబీన్ విత్తనాలపై ఫిర్యాదు

ADB: తలమడుగులో నిర్వహించిన మండల ప్రజావాణిలో మాళవిక సోయాబీన్ విత్తనాలు సాగు చేసి నష్టపోయామని రైతులు ఫిర్యాదు చేశారు. పంట కోతకు వచ్చే సమయంలో ఆశించిన దిగుబడి రాక తీవ్రంగా నష్టపోయామని తెలిపారు. విత్తనాల నాణ్యతపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.