కేంద్ర హోంమంత్రి అమిత్ షా మహిళలకు ఎందుకు భయపడుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. మహిళలను అణచివేసే ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఢిల్లీ పోలీసులు ఇటీవల మహిళలపై అనుచితంగా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు దురుసుగా ప్రవర్తించారని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేసినట్లు రాహుల్ పేర్కొన్నారు.
వార్తలు
అమిత్ షా.. ఎందుకు భయపడుతున్నారు: రాహుల్


