హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు రక్షణ కల్పించాలి'

KRNL: ఆదోని ఎస్సీ నంబర్‌-1 హాస్టల్‌లో విద్యార్థులను బెదిరింపులకు గురిచేయడం ఆపాలని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు డిమాండ్ చేసారు. హాస్టల్ సమస్యలను అధికారులకు చెప్పినందుకు వార్డెన్ బెదిరిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. విద్యార్థులకు రక్షణ కల్పించి, హాస్టల్‌లో భోజనం, తాగునీరు, పారిశుధ్య సమస్యలను పరిష్కరించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.