భారత్ చేపట్టిన 'ప్రాజెక్ట్ చీతా'లో మరో ముందడుగు పడింది. మన దేశంలోనే జన్మించిన చీతా.. మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో అయిదు కూనలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో దేశంలో మొత్తం చీతాల సంఖ్య 60కు చేరినట్లు తెలిపారు. ఇందులో 41 చీతాలు భారత్‌లోనే జన్మించాయని వివరించారు.
వార్తలు
భారత్‌లో 60కి పెరిగిన చీతాల సంఖ్య


