VZM: పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యపడుతుందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు గంటేడ శ్రీదేవి అన్నారు. సోమవారం గజపతినగరం ఎన్జీవో హోం ఆవరణలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషకాహార ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లబ్ధిదారులు పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ రాజేశ్వరి, సూపర్ వైజర్లు పాల్గొన్నారు.
వార్తలు
'పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం'


