హైదరాబాద్: 28°C
వార్తలు

రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన బీజేపీ

ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు 8 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను విడుదల చేసింది. ధరమ్‌పాల్ సింగ్, రాధాకాంత్ ఓఝా, ప్రకాష్ పాల్, విద్యాసాగర్ సోంకర్, గోపీకృష్ణ పాండే, ప్రియాంక సింగ్ రావత్, రామ్‌ప్రతాప్ సింగ్ చౌహాన్, శృతి గంగ్వార్ పేర్లను బీజేపీ ఫైనల్ చేసింది.