హైదరాబాద్: 28°C
వార్తలు

'కాలం చెల్లిన పదార్థాలను విక్రయిస్తున్నారు'

PLD: నరసరావుపేటలోని పచ్చిపులుసు హోల్సేల్ సూపర్ మార్కెట్‌లో కాలం చెల్లిన, నాణ్యత లేని ఆహార పదార్థాలు విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ పాలపాడుకు చెందిన బత్తుల కోటిరెడ్డి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గడువు ముగిసిన ఆటా ప్యాకెట్, పురుగులు పట్టిన సన్‌ఫ్లవర్ సీడ్స్ విక్రయించారని, కొన్ని వస్తువులకు ఎంఆర్‌పీ కంటే అధికంగా వసూలు చేశారని పేర్కొన్నారు.