AP: వివేకా హత్య కేసులో రూ.40 కోట్ల సుఫారీ జరిగిందని ప్రొద్దుటూరు సభలో సీఎం చంద్రబాబు అన్నారు. హత్య కేసులో వాస్తవాలు అన్నీ బయటకు వచ్చాయని తెలిపారు. 'వివేకా హత్యపై జగన్ సమాధానం చెప్పాలి. మద్యం కుంభకోణంలోనూ అన్ని వేళ్లూ ఆయన వైపే చూపిస్తున్నాయి. వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్-1 అక్రమాలపై జగన్ సమాధానం చెప్పాలి. ఉచిత ఇసుకపై అక్రమాలు జరిగితే ఎవరినీ వదిలిపెట్టం' అని హెచ్చరించారు.
వార్తలు
వివేకా హత్య కేసులో రూ.40 కోట్ల సుఫారీ: సీఎం


