హైదరాబాద్: 28°C
వార్తలు

సీఈసీపై వేటుకు సుప్రీం నిరాకరణ

సీఈసీకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై వేటు వేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని నిరూపితమైతే.. వాటిని పునఃపరిశీలన లేదా రద్దు జరుగుతుందని వెల్లడించింది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని ఈసీని ఆదేశించింది. ఈసీ జవాబు ఆధారంగా తదుపరి విచారణ జరుగుతుందని స్పష్టం చేసింది.