గత ఎన్నికల్లో తమ పార్టీ గుర్తుతో గెలిచి తర్వాత పార్టీ మారిన తిరుగుబాటు నేతలకు పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వారంతా 15 రోజుల్లో తిరిగి వస్తే ఆహ్వానిస్తానని.. ఆ తర్వాత వారికి పార్టీలో చోటు ఉండదని తేల్చి చెప్పారు. టీఎంసీ తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పిన ఆమె.. పార్టీకి అసలైన బలం నాయకులు కాదని, క్షేత్రస్థాయి కార్యకర్తలేనని పేర్కొన్నారు.
వార్తలు
తిరుగుబాటు నేతలకు మమత గట్టి వార్నింగ్


