సెంట్రల్ విస్టా ప్రాజెక్టు కింద నిర్మించనున్న నూతన లైబ్రరీ ప్రతిపాదనపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న లక్షలాది పుస్తకాల సంరక్షణకు, కొత్త భవనంలో వాటిని ఉంచేందుకు స్థలాన్ని కేటాయిస్తున్నారా అని కేంద్రాన్ని ప్రశ్నించింది. రెండు లక్షల పుస్తకాలు అట్టపెట్టెల్లో ఉన్నాయని వీటి సంరక్షణపై ఏ నిర్ణయం తీసుకున్నారని నిలదీసింది.
వార్తలు
సెంట్రల్ విస్టా నూతన లైబ్రరీపై సుప్రీం ఆందోళన


