అమెరికాలో తైవాన్ అధ్యక్షుడు లై చింగ్ కుమారుడు లై టింగ్ యూపై చైనా గూఢచారి నిఘా పెట్టినట్లు FBI వెల్లడించింది. ఈ మేరకు అతడికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి.. బీజింగ్‌కు తిరిగి వెళ్తుండగా FBI అధికారులు వాన్యింగ్ జాంగ్‌ను అరెస్ట్ చేశారు. రియల్టర్‌గా పని చేస్తున్న ఆమె.. టింగ్ యూకు చెందిన ఫొటోలు, వీడియోలు ఇతర సమాచారాన్ని చైనాకు చేరవేస్తున్నట్లు గుర్తించారు.
వార్తలు
ఆ దేశాధ్యక్షుడి కుమారుడిపై అమెరికాలో చైనా నిఘా!


