హైదరాబాద్: 28°C
వార్తలు

యూపీ ఎన్నికలు.. ఓవైసీ కీలక వ్యాఖ్యలు

యూపీ ఎన్నికల వేల ఎంఐఎం అధినేత ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని 20 కోట్ల మంది ముస్లింలు ఎవరి సొంత జాగీరు, ఆస్తి కాదని కాంగ్రెస్, ఎస్పీలను హెచ్చరించారు. ముస్లింలను కేవలం తమ ఓటు బ్యాంకు, సొంత ఆస్తిగా భావిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ సమాజం తగిన గుణపాఠం చెబుతారని వార్నింగ్ ఇచ్చారు. బీజేపీని మూడోసారి అధికారంలోకి రాకుండా చేసేందుకు పొత్తకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.