హైదరాబాద్: 28°C
వార్తలు

'స్తంభించిన భారత్-అమెరికా వాణిజ్య చర్చలు'

భారత్-అమెరికా వాణిజ్య చర్చలు స్తంభించిపోయాయని, ఇచ్చిపుచ్చుకోవడానికి ఆస్కారమేమీ లేదని ఆర్థిక మంత్రి నిర్మలమ్మ వెల్లడించారు. ఈ సమస్యను పరిష్కరించే దిశగా ప్రస్తుతం ఓ వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నాయని తెలిపారు. ఈ చర్చలలో ఇరుపక్షాలు ఒక స్థిరమైన దశకు చేరుకున్నట్లు కనిపిస్తున్నాయని చెప్పారు. తీవ్రమైన చర్చల తర్వాత మరిన్ని రాయితీలు సాధించడం సవాలుగా మారవచ్చని ఆమె సూచించారు.