హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలి పట్టణంలో ఈ-ఆటోల ట్రయల్ రన్

GNTR: తెనాలి మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో సోమవారం ఉదయం మైక్రో పాకెట్‌ల వారీగా ఈ-ఆటోల ట్రయల్ రన్ నిర్వహించారు. కమిషనర్ రామ అప్పలనాయుడు, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి మైక్రో పాకెట్‌లో ఈ-ఆటోల రాకపోకలు, చెత్త సేకరణ తీరును కమిషనర్ పరిశీలించారు. పారిశుధ్య పనులు, వ్యర్థాల సేకరణ మరింత సమర్థవంతంగా జరిగేలా ట్రయల్ రన్ చేపట్టారు.