ASR: అనంతగిరి మండలం అమలాగూడ గ్రామంలో తాగునీటి పథకం పనులకు రోడ్డు సౌకర్యం లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి పైపులైన్ ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టగా, సిమెంట్, ఇసుక, ఇతర సామగ్రిని మెయిన్ రోడ్డు నుంచి సుమారు కిలోమీటరు దూరం నెత్తిన మోసుకుంటూ తరలించాల్సి వస్తోంది. దీంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు లేక.. నెత్తిన సామగ్రి మోత


