VZM: రాజాం- శ్యాంపురం రహదారిపై కొంతమంది రైతులు మొక్కజొన్న పిక్కలు ఆరబెట్టడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రహదారిపై పిక్కలు ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడటంతోపాటు ప్రమాదాల ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారిపై పంటను ఆరబెట్టకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఇలా అయితే వెళ్ళేది ఎలా?


