హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నకిలీ వెబ్‌సైట్లపై భక్తులు అప్రమత్తంగా ఉండాలి'

KRNL: మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనానికి వచ్చే భక్తులు నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని మీడియా కో-ఆర్డినేటర్ శ్రీనిధి సూచించారు. నకిలీ వెబ్‌సైట్లపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని, పీఠాధిపతి ఆదేశాల మేరకు సూచనలు చేస్తున్నట్లు తెలిపారు. అధికారిక వెబ్‌సైట్ srsmatha.orgను మాత్రమే వినియోగించాలని కోరారు.